జామకాయ తినేవారికి ఇవన్నీ ప్రయోజనాలే
జామకాయ. జామపండ్లలో ఎ, బి, సి విటమిన్లు, కాల్షియం, నికోటినిక్ యాసిడ్, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్‌యాసిడ్, ఫైబర్‌లు ఉంటాయి. జామపండ్లు తింటే ఇంకేమేమి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాము.
credit: social media and webdunia