కరివేపాకు టీ తాగితే జరిగే మేలు ఏమిటి?
కరివేపాకు టీ తాగడం వల్ల వాంతులు, వికారం, మార్నింగ్ సిక్‌నెస్ నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ టీ చుండ్రు, జుట్టు పల్చబడటం, కరుకుదనం వంటి జుట్టు సమస్యలను దూరం చేస్తుంది. ఇంకా ఈ కరివేపాకు టీతో కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాము.
credit: social media and webdunia