మోతాదుకి మించిన చక్కెర ఆరోగ్యానికి చేసే చేటు ఇదే

చక్కెర లేదా పంచదారు. చక్కెరతో చేసిన బిస్కెట్లు, కేకులూ ఎంచక్కా లాగించేస్తుంటారు. వీటిలో మోతాదుకి మించి చక్కెర శాతం అధికంగా వుంటుంది. ఇలాంటి చక్కెరలు చేసే అనారోగ్యం ఏమిటో తెలుసుకుందాము.

credit: social media

కూల్‌డ్రింకులు, పళ్ల రసాలు, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్స్‌ల్లో కంటి కనపించకుండా చక్కెర దాక్కొని ఉంటుంది.

అధిక మోతాదులో చక్కెర తీసుకుంటే బరువు పెరగడానికి కారణం కావచ్చు.

చక్కెర అధికంగా తీసుకుంటే గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచవచ్చు.

టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది.

క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అవకాశం వుంది.

మోతాదుకి మించిన చక్కెరతో డిప్రెషన్ ప్రమాదం పెరగవచ్చు.

తీపిని అతిగా తీసుకునే వారి చర్మం వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేయవచ్చు.

చక్కెరలు అధికంగా తీసుకుంటే కాలేయానికి కొవ్వు పట్టే ముప్పు పెరుగుతుంది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.