గ్రీన్ టీ రుచికరంగా ఆరోగ్యకరంగా ఎలా చేయాలి?

గ్రీన్ టీలో ఈ 2 వేసి కలిపి తీసుకుంటే రుచితో పాటు ఆరోగ్యం.

webdunia

గ్రీన్ టీని రుచికరంగా, ఆరోగ్యం తయారు చేయడం ఎలాగో చూద్దాం.

webdunia

బాణలిలో నీళ్లు తీసుకుని దాల్చిన చెక్క, అల్లం వేసి కలపాలి.

webdunia

సారం తగ్గే వరకు మరిగించాలి.

webdunia

ఇప్పుడు ఒక కప్పులో గ్రీన్ టీ ఆకులను వేయండి.

webdunia

నీటి రంగు మారే వరకు 5 నిమిషాలు ఇలాగే ఉంచండి.

webdunia

ఇప్పుడు ఈ టీని వడకట్టి తాగండి.

webdunia

మీకు తీపి కావాలంటే తేనె జోడించండి.

webdunia