అన్నం వండేటప్పుడు వచ్చే గంజితో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని, పడేసే ముందు ఒక్కసారి ఆలోచించమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. గంజిలో ఉన్న పోషకాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: social media
జ్వరంతో ఉన్నవారు గంజి తాగితే జ్వరం తగ్గుముఖం పట్టి శక్తి వస్తుంది.
కడుపులో మంటతో బాధపడేవారికి గంజి దివ్యౌషధంలా పనిచేస్తుంది.
గంజిలోని కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తినిస్తాయి, జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది.