నువ్వుల నూనె మహిళలకు ఎలా మేలు చేస్తుంది?
మహిళలను వేధిస్తున్న సమస్యల్లో ఒకటి అధిక బరువు. జంక్‌ఫుడ్ కారణంగా ఊబకాయం వచ్చేస్తోంది. పోషకాహారంపై దృష్టి పెట్టకపోవడంతో పాటు వ్యాయామానికి దూరంగా ఉండడం ద్వారా ఒబిసిటీ వస్తోంది. అధిక బరువు చేరకుండా ఫిట్‌గా వుండేందుకు అనుసరించాల్సిన ఏమిటో తెలుసుకుందాము.
credit: Instagram