మసాలాలో కల్తీ, ఇలా సింపుల్‌గా గుర్తించండి

మసాలా కారం కల్తీ అయ్యాయా లేదా అని ఎలా గుర్తించాలి? కల్తీ మిరపకారం, మసాలాలు తింటే ఏమవుతుంది? తెలుసుకోండి.

webdunia

మిరపకారంలో ఎరుపు రంగు, రంపపు పొట్టు, ఇటుక దుమ్ము, మెత్తని దుమ్ము ఇసుక, రోడమైన్‌లను కలుపుతారు

webdunia

కల్తీ కారం మూత్రపిండాలు, కాలేయానికి హానికరం. ఇది కిడ్నీలో రాళ్లకు దారి తీస్తుంది

webdunia

ఒక టీస్పూన్ మిరప కారాన్ని ఒక గ్లాసు నీటిలో కలపండి. అందులో కల్తీ జరిగితే నీటి రంగు ఎర్రగా మారుతుంది. ఇటుక, ఇసుక ధూళులు ఉపరితలంపై స్థిరపడుతాయి.

webdunia

పెయింట్, రాయి, మట్టి, ఇసుక తదితరాలను కలిపేస్తారు.

webdunia

కల్తీ మసాలా కారం తినడం వల్ల అలిమెంటరీ సిస్టమ్, అన్నవాహిక, జీర్ణవ్యవస్థ, ప్రేగులు, దంతాలకు తీవ్రమైన వ్యాధులు వస్తాయి.

webdunia

కల్తీ సుగంధ ద్రవ్యాలు నీటిలో కరిగిపోతాయి, వాటికి వేసిన రంగు, అవాంఛిత భాగాలు విడిపోయి కనబడతాయి.

webdunia

మసాలాలు బలమైన వాసన కలిగి ఉంటాయి, పైన పేర్కొన్న విధంగా కల్తీలను పరీక్షించవచ్చు

webdunia