సైనసిటిస్ అనేది సైనస్‌ల వాపు, వాపుకు కారణమయ్యే ఇన్ఫెక్షన్. ఇది సర్వసాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా సంభవిస్తుంది కానీ బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇన్‌ఫెక్షన్, అలాగే పర్యావరణ అలెర్జీ వల్ల కూడా సంభవించవచ్చు. ఈ సమస్యను సహజసిద్ధంగా ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుందాము.
webdunia