పొట్ట తగ్గాలంటే రాత్రి భోజనంలో ఏ కూరగాయలు తినాలి?
పొట్ట కొవ్వును తగ్గించడానికి, మీ డిన్నర్‌లో ఈ కూరగాయలను చేర్చుకోండి
webdunia
రాత్రి భోజనంలో దోసకాయ తదితర కాయగూరలు తింటే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.
పోషకాలు ఉండే సొరకాయ రాత్రి భోజనంలో తీసుకోవడం వల్ల సులభంగా జీర్ణమవుతుంది.
రాత్రి భోజనంలో ఆకుకూరలు తింటే బరువు తగ్గుతారు.
రాత్రి భోజనంలో పాలకూర వెజిటేబుల్ లేదా బచ్చలికూర సూప్ తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ త్వరగా తగ్గుతుంది.
డిన్నర్‌లో బ్రకోలీని సలాడ్‌తో తీసుకుంటే కొవ్వు తగ్గుతుంది.
క్యారెట్ బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.
గమనిక: వీటిని డిన్నర్‌లో చేర్చే ముందు డైటీషియన్‌ని కూడా సంప్రదించండి.