మెంతులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో అనేర రకాలైన పోషకాలు దాగి ఉన్నాయి. మెంతి ఆకులు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. స్థూలకాయం, చెడు కొలస్ట్రాల్ మదుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి. మెంతి ఆకులలోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము.
credit: Instagram