రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే
మళ్లీ సీజనల్ వ్యాధులు సంక్రమించే పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రస్తుతం చైనాలో HMPV కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. పొరుగు దేశాల్లో పరిస్థితుల నేపధ్యంలో శరీర రోగనిరోధక శక్తిని పెంచుకునే ఆహారం తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాము.
credit: social media and webdunia