యాపిల్స్ తింటే ఈ అనారోగ్య సమస్యలు తగ్గుతాయి
యాపిల్స్ క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా యాపిల్స్ సహాయపడుతాయి. యాపిల్ తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: Instagram