వేసవిలో బార్లీ నీరు తాగితే ఏమవుతుంది?
వేసవిలో ఎండల కారణంగా మన శరీరం అధిక వేడిని కలిగి ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి బార్లీ నీరు ఒక ఔషదంలా పని చేస్తుంది. బార్లీలో అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
credit: Instagram