పైనాపిల్ చిన్న ముక్క ఒకటి తింటే చాలు
అనాస పండు లేదా పైనాపిల్. ఈ పండు తింటుంటే ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పి మొదలైనవి తగ్గుతాయి. శరీరానికి బలాన్ని ఇవ్వడంతో పాటు నేత్ర దృష్టిని మెరుగుపరుస్తుంది. పిల్లల చేత తరచుగా ఈ పండు రసం తాగిస్తే ఆకలి పెరుగుతుంది. ఈ పండుతో ఇంకా ఏమేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము.
credit: social media