కృష్ణాష్టమికి వాక్కాయలు వచ్చేసాయి, తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
వాక్కాయలు. ఇవి వర్ష రుతువుల్లో మార్కెట్లలోకి వస్తాయి. ప్రత్యేకించి కృష్ణాష్టమి పండుగకు వీటిని నైవేద్యంగా కూడా పెడుతుంటారు. ఈ పండ్లను తింటుంటే పలు ఆరోగ్య ప్రయోజనాలు ఒనగూరుతాయి. అవేమిటో తెలుసుకుందాము.
webdunia