సహజసిద్ధంగా శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను ఎలా తగ్గించుకోవచ్చు?
యూరిక్ యాసిడ్. ఈ రోజుల్లో ప్రతి రెండవ వ్యక్తి అధిక యూరిక్ యాసిడ్‌తో ఇబ్బంది పడుతున్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. ఈ సమస్యకు సకాలంలో చికిత్స చేయకపోతే ఇది తీవ్రమైన సమస్యగా మారే అవకాశం వుంటుంది. కీళ్లనొప్పులు, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం వుంటుంది. ఈ సమస్యను ఎలా నిరోధించాలో తెలుసుకుందాము.
credit: Instagram