చక్కెర నియంత్రణకు నిమ్మకాయ ఎంత మేలు చేస్తుంది
మధుమేహ వ్యాధిగ్రస్తులు నిమ్మకాయ తినడం వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం
webdunia
నిమ్మకాయ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారం.
webdunia
భోజనానికి ముందు కనీసం ఓ అర్థగంట ముందు గ్లాసు నిమ్మరసం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని 45 నిమిషాల్లో తగ్గించవచ్చు.
webdunia
అన్నం, బంగాళదుంపలపై నిమ్మరసం పిండుకుని తింటే చాలా రుచిగా వుంటుంది.
webdunia
గ్రీన్ టీ, బ్లాక్ టీ, మొదలైన వాటికి నిమ్మరసం కలిపి తాగవచ్చు.
webdunia
చక్కెర నియంత్రణ కోసం ప్రతిరోజూ నిమ్మకాయ నీటిని తీసుకోవాలని సిఫార్సు చేయబడింది.
webdunia
ఐతే వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ఆరోగ్య సంబంధిత చిట్కాలను ఆచరించాలి. ఎందుకంటే ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కోలా వుంటుంది.
webdunia
నిమ్మలో విటమిన్ సి పుష్కలంగా వుంటుంది.
webdunia
విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది శరీరంలో ఫ్రీ రాడికల్ నష్టాన్ని తగ్గిస్తుంది.
webdunia