చింతకాయలు, చింతపండు పులుపు. పులుపుతో కూడిన చింతపండును ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.