భోజనం చేసిన వెంటనే ఈ తప్పులు చేయవద్దు

తిన్న వెంటనే ఈ పనులు చేయవద్దు, అది పెద్ద అనారోగ్య సమస్యను కలిగించవచ్చు

webdunia

మంచం మీద కూర్చోవడం లేదా పడుకోవడం మానుకోవాలి.

ఎక్కువ దూరం నడవకూడదు.

అన్నం తిన్న వెంటనే తలస్నానం చేయవద్దు

ఆహారం తిన్న వెంటనే మంచినీళ్లు తాగకూడదు

మరీ చల్లగా ఐస్ క్రీం లాంటివి తినకూడదు

ఆహారం తిన్న వెంటనే స్మోక్ చేయకూడదు.