రాత్రి సమయంలో బ్రాతో నిద్రించడం వల్ల కలిగే ప్రతికూల ఫలితాలు

బ్రా. మహిళలు బ్రా రాత్రిపూట ధరించి నిద్రిస్తే దానివల్ల కొన్ని వ్యతిరేక సమస్యలు వస్తాయని నిపుణులు చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము.

pixabay

నిద్రపోయేటప్పుడు బ్రా ధరించడం వల్ల రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతుంది.

క్రమం తప్పకుండా రాత్రి నిద్రించేటపుడు బ్రాను ధరించడం వల్ల బ్రా బ్యాండ్ ఉన్న ప్రదేశంలో పిగ్మెంటేషన్ చికాకు ఏర్పడుతుంది.

రాత్రి పడుకునేటప్పుడు బిగుతుగా ఉండే బ్రా ధరించడం వల్ల అసౌకర్యం కలుగుతుంది.

రోజూ బిగుతుగా ఉండే బ్రాను ధరించడం వల్ల శరీరంలోని టిష్యూలలో ద్రవం అధికంగా చేరడం ద్వారా అసౌకర్యం కలుగుతుంది.

రాత్రి నిద్రించేటపుడు బ్రా ధరించడం వల్ల శోషరస వ్యవస్థకు హానికరం కావచ్చు.

వేసవిలో నిద్రపోతున్నప్పుడు బ్రా ధరించడం వల్ల అధిక చెమట పట్టవచ్చు.

రాత్రిపూట స్థిరంగా బ్రా ధరించడం వల్ల రొమ్ములలో గడ్డలు, తిత్తులు పెరగడం ప్రారంభించవచ్చు.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.