బొప్పాయి గింజలు పడేస్తున్నారా? అవి చేసే మేలు తెలిస్తే
బొప్పాయి గింజలు ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లకు మంచి మూలం. అదనంగా, వాటిలో జింక్, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి. ఈ బొప్పాయి గింజలు చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము.
credit: Instagram