బొప్పాయి మగవారు తింటే ఏం జరుగుతుంది?

బొప్పాయి పండులో ఫైబర్ వుంది. ఇది ఆరోగ్యానికి మంచిది. ఐతే ఇదే బొప్పాయిలో కొన్ని వ్యతిరేక సమస్యలను కూడా తెస్తుంది. అవేమిటో తెలుసుకుందాము.

credit: Instagram

బొప్పాయి విత్తనాలు, మూలాలు, ఆకుల కషాయం గర్భంలోని పిండానికి హాని కలిగించే అవకాశం వుందని చెపుతారు.

పండని బొప్పాయి పండ్లలో రబ్బరు పాలు అధికంగా ఉంటాయి, ఇవి గర్భాశయ సంకోచానికి కారణమవుతాయి.

బొప్పాయిలో ఫైబర్ కంటెంట్ అధికం, బొప్పాయి అధికంగా తినడం పురుషులకు కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం వుందని చెప్తారు.

బొప్పాయి పండ్లలోని ఫైబర్ అతిసారానికి కారణమవుతుంది, దీనివల్ల డీహైడ్రేషన్‌కు గురవుతారు.

బొప్పాయి రక్తం పలుచబడటానికి మందులతో సంకర్షణ చెందుతుంది. సులభంగా రక్తస్రావం, గాయాలకి దారితీస్తుంది.

పులియబెట్టిన బొప్పాయి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరం

గమనిక: ఈ సమాాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం వైద్య నిపుణుడిని సంప్రదించాలి.