మధ్యాహ్న భోజనం

మధ్యాహ్న భోజనం రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం

credit: Instagram

ఏ కారణం చేతనూ మధ్యాహ్న భోజనం మానేయకండి

credit: Instagram

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మధ్యాహ్నం 12 నుండి 1 గంటల మధ్య సమయం ఉత్తమం

credit: Instagram

అల్పాహారం మరియు భోజనం మధ్య దాదాపు నాలుగు గంటల విరామం ఉండాలి

credit: Instagram

చాలా ఆలస్యంగా భోజనం చేయడం మంచిది కాదు

credit: Instagram

మధ్యాహ్న భోజనంలో కూరగాయలు, 80-100 గ్రాముల ప్రొటీన్లు ఉండే ఆహారాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

credit: Instagram

రెగ్యులర్‌గా లంచ్ మానేసేవారిలో ఎసిడిటీ వంటి సమస్యలు కనిపిస్తాయి

credit: Instagram

మధ్యాహ్న భోజనం మానేసేవారు దీర్ఘకాలంలో పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం వుంటుంది.

credit: Instagram