పూనమ్ కౌర్‌కి ఫైబ్రోమైయాల్జియా అనే అరుదైన వ్యాధి, లక్షణాలు ఏమిటి?

నటి పూనమ్ కౌర్ ఫైబ్రోమైయాల్జియా అనే అరుదైన వ్యాధితో పోరాడుతోందని ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. గత రెండేళ్లుగా ఈ వ్యాధితో ఆమె ఇబ్బందిపడుతుందని సమాచారం. ఫైబ్రోమైయాల్జియా యొక్క 7 సంకేతాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: Instagram

శరీరమంతా నొప్పితో బాధపడుతుంటారు.

వళ్లంతా దృఢత్వంతో గట్టిగా మారుతుంటుంది.

విపరీతమైన అలసటతో సతమతం.

డిప్రెషన్, ఆందోళనలో కూరుకుపోవడం.

నిద్ర సమస్యలతో ఇబ్బందిపడుతుంటారు.

ఆలోచన, జ్ఞాపకశక్తి, ఏకాగ్రతతో సమస్యలు.

మైగ్రేన్‌లతో సహా తలనొప్పి వస్తుంటుంది.

ఇది చాలా సుదీర్ఘమైన వ్యాధి అని వైద్యులు చెపుతున్నారు.