పులిచింత ఆకు. ఈ చెట్టు ఆకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ ఆకులతో మూత్ర నాళాల రుగ్మతలకు చికిత్స చేస్తారు. శ్వాస సమస్యలను తొలగిస్తుంది. నిద్రలేమికి మేలు చేస్తుంది, కండరాల బలాన్ని మెరుగుపరుస్తుంది. ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాము.
credit: Instagram