సమంతకు నేను అమ్మనవుతానంటున్న రష్మిక మందన

సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆమె ఆరోగ్యంపై రష్మిక మందన మాట్లాడుతూ, ఆమెను తను అమ్మలా రక్షిస్తానంది. ఇంకా ఏమేమి చెప్పిందో చూద్దాము.

credit: Instagram

సమంత నటి మాత్రమే కాదు ఓ అద్భుతమైన మహిళ

credit: Instagram

చాలా చాలా మంచి వ్యక్తి సమంత

credit: Instagram

సమంత తన ఆరోగ్య పరిస్థితి వెల్లడించేవరకూ నాకేమీ తెలియదు.

credit: Instagram

ఇప్పుడు మాత్రం ఆమెను అమ్మలా రక్షణ కల్పించాలనుకుంటాను.

credit: Instagram

సమంతకు అంతా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను.

credit: Instagram

జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న సమంత నుంచి స్ఫూర్తి పొందుతాను.

credit: Instagram

సమంత ప్రస్తుతం ఖుషీ చిత్రం చేస్తోంది. తదుపరి ప్రాజెక్టులపై కాస్త విరామం తీసుకున్నట్లు సమాచారం.

credit: Instagram