ఆకు కూరలంటే చాలామంది తేలిగ్గా తీసేస్తుంటారు. కానీ వాటిలో కావల్సినన్న పోషకాలుంటాయి. పాలకూర తీసుకుంటే మధుమేహం ఉన్నవారిలో రక్తంలో గ్లూకోజ్ నియంత్రణను మెరుగుపరచడం, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడం, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇంకా ఏమేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము.
credit: Instagram and webdunia