వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు, అడ్డుకునేందుకు చిట్కాలు
వర్ష రుతువు ప్రారంభం కాగానే దానితో పాటే జలుబు, జ్వరం, దగ్గు, ఫ్లూ తదితర సీజనల్ వ్యాధులు వెంటాడుతాయి. వీటి బారి నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు, చిట్కాలు పాటించాలో తెలుసుకుందాము.
webdunia
వర్షాకాలంలో మంచినీటిని కాచి చల్లార్చి తాగితే దాదాపు సీజనల్ వ్యాధులను అడ్డుకుంటాయి.