బీరకాయ. కూరగాయల్లో వేటికవే ప్రత్యేక ప్రయోజనాలను కలిగి వుంటాయి. బీరకాయను తింటుంటే మతిమరుపు సమస్య తగ్గుముఖం పడుతుంది. బీరకాయతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.