బాగా పెద్ద మంట పెట్టి బాణలిలో నూడుల్స్ లేదా బిర్యానీ ఫుడ్ వేసి రోడ్ సైడ్ చాలామంది ఆహారాన్ని తయారు చేస్తుంటారు. ఈ ఫుడ్ సువాసనలు వెదజల్లుతుంటాయి. ఐతే ఇలా ఆహారాన్ని బాగా వేయించడం వల్ల మనం తీసుకునే కేలరీల సంఖ్య పెరుగుతుంది. కొన్ని రకాల నూనెలతో వేయించడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అవి ఎలాంటి అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయో తెలుసుకుందాము.
credit: social media and webdunia