వర్షాకాలంలో పెరుగు తినకూడదా? ఎందుకు?

వర్షాకాలంలో పెరుగు తినడం సరైనదా కాదా అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. చినుకులు పడే కాలంలో పెరుగును తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది. కారణాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో పెరుగు తినకూడదు.

వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి.

ఈ సీజన్‌లో పెరుగు తినడం వల్ల జీవక్రియలు పాడవుతాయి.

దీని వల్ల ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు కూడా రావచ్చు.

వర్షాకాలంలో పెరుగు తింటే దగ్గు, జలుబు వస్తుంది.

ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు ఈ సీజన్‌లో పెరుగును తినకూడదు.

ఈ సీజన్‌లో పెరుగు తినడం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.