వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

మండే ఎండల్లో మీ మనసును, శరీరాన్ని చల్లబరచడానికి పండ్ల రసాలు తాగుతుండాలి. వేడి వాతావరణంలో నిర్జలీకరణాన్ని నివారించే పండ్ల రసాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: Freepik

నిమ్మరసం చర్మాన్ని శుభ్రపరచడానికి, డీహైడ్రేషన్ కాకుండా వుంచటానికి మేలు చేస్తుంది.

అధిక కేలరీలు కలిగిన పుచ్చకాయ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.

విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే మామిడి రసం వేసవిలో అనువైనది.

నారింజ పండు గుండెకు మంచి వేసవి రసం.

వేసవికి బొప్పాయి రసం చాలా మంచిది.

ద్రాక్ష రసం కూడా ఎక్కువ హైడ్రేటింగ్ కలిగి ఉంటుంది.

గూస్బెర్రీస్ దాదాపు 87% నీటిని కలిగి ఉంటుంది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.