పిస్తాపప్పులు. ఇవి అత్యంత రుచికరమైన గింజలలో ఒకటి. వీటితో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. ఐతే ఈ రుచికరమైన గింజ నిర్దిష్ట వ్యక్తులకు ఇబ్బందికరం కావచ్చని, తెలియని ప్రతికూల దుష్ప్రభావాలను కలిగి ఉంటుందని చెబుతారు. పిస్తా పప్పుతో దుష్ప్రభావాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: Instagram