బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు సింపుల్ టిప్స్
ఇటీవలి కాలంలో కూర్చుని చేసే పనులు ఎక్కువయ్యాయి. దీనితో పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. ఈ కొవ్వును కరిగించుకునేందుకు నానా అవస్తలు పడుతుంటారు కొందరు. ఐతే చిన్నచిన్న చిట్కాలు పాటిస్తుంటే నడుము చుట్టూ వున్న కొవ్వు కరిగిపోతుంది. అవేమిటో తెలుసుకుందాము.
credit: Instagram