Soaked Walnuts నానబెట్టిన వాల్నట్స్ ఆరోగ్య ప్రయోజనాలు
వాల్నట్స్. ఇవి ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, డయాబెటీస్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు శరీరంలో మెటబాలిక్ రేటును క్రమంగా పెంచుతాయి. వాల్నట్స్ ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: social media and webdunia