పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(పిసిఓఎస్) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మహిళలను ఇది అధికంగా ప్రభావితం చేస్తుంది. పిసిఓఎస్‌తో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడటంతో పాటుగా మొత్తం ఆరోగ్యం, జీవక్రియ, బరువును ప్రభావితం చేస్తుంది. పిసిఓఎస్ బారిన పడిన వారు తమ జీవనశైలి మార్పులు చేసుకోవటం, తాము తీసుకునే ఆహారానికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ ఆహార ఎంపికలు ఏమిటో తెలుసుకుందాము.
credit: Freepik