పొడవాటి అమ్మాయిలు ఎలాంటి దుస్తులు ధరించాలి?

సాధారణంగా పొడవుగా ఉండే అమ్మాయిలు మిగతా అమ్మాయిలకంటే కాస్త భిన్నమైన దుస్తులు ధరించాలి. వాళ్ల లుక్స్ మరింత ఆకట్టుకునేలా ఉండే దుస్తులు ధరించడం మంచింది.

Social Media

మ్యాక్సీ డ్రస్సులతో పొడవాటి ఆహార్యం ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ఇలాంటి దుస్తులు ఎంచుకున్నపుడు వాటిపై బోల్డ్ ప్రింట్స్, అడ్డు గీతలు ఉండేలా చూసుకోవాలి.

హై వెయిస్ట్ ప్యాంట్స్, జీన్స్‌లతో పాటు హై వెయిట్ స్కర్ట్స్‌ను క్రాప్ టాప్స్‌తో కలిపి ధరించాలి.

నడుమును స్పష్టంగా డిఫైన్ చేసే వెయిస్ట్ లైన్ కలిగివుండే జంప్ సూట్స్ ఎంచుకోవాలి.

వైడ్ లెగ్డ్ జంప్ సూట్స్‌నే ఎంచుకోవాలి.

పొడవాటి అమ్మాయిలకు వైడ్ లెగ్ ఫ్యాషన్ చక్కగా సూటవుతుంది.

ఫిటెడ్ టాప్స్, లేదా టక్క్‌డ్ ఇన్ బ్లౌజులతో కలిపి ధరించాలి.