ఈ హెర్బల్ జ్యూస్ తాగితే షుగర్ కంట్రోల్
షుగర్ వ్యాధి. ఈ వ్యాధి వచ్చింది అనగానే తీసుకునే ఆహారంపై అనేక ఆంక్షలు వుంటాయి. నోటికి తాళం వేసుకోవాలేమో అన్నట్లు తయారవుతుంది పరిస్థితి. ఐతే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉత్తమమైన రసాలు కొన్ని వున్నాయి. ఈ జ్యూస్లు ఇంట్లోనే తాజాగా తయారు చేసుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము.
credit: social media and webdunia