టర్మరిక్ మిల్క్ తాగి చూడండి

పసుపు కలిపిన పాలు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది

webdunia

పసుపు పాలు తాగితే జలుబు, ఫ్లూ తగ్గుతాయి

webdunia

వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తాయి పసుపు పాలు.

webdunia

ఎండుమిర్చి కలిపి తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

webdunia

పాలకు అరకప్పు గోరువెచ్చని పాలలో పసుపు, చిటికెడు ఎండుమిరియాల పొడి కలపాలి.

webdunia

మీరు తీపి లేకుండా త్రాగలేకపోతే, బెల్లం, ఒక చుక్క నెయ్యి వేయవచ్చు.

webdunia

గ్యాస్‌పై పాలను కాచిన తర్వాత వాటికి కాస్త పచ్చి పసుపు వేసి కలపాలి.

webdunia

పసుపు పాలలో యాలకులు వేసి కూడా తీసుకోవచ్చు.

webdunia

గమనిక: వైద్యుల సలహా మేరకు మాత్రమే ఆరోగ్య సమస్యలకు ఉపయోగించండి.

webdunia