చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

చిలగడదుంపలు. ఈ చిలగడదుంపల ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వాటిని తినకుండా వుండము. ఇవి అత్యంత పోషకమైనవి. తీపి బంగాళాదుంపలు ఫైబర్, విటమిన్లు, ఖనిజాలకు గొప్ప మూలం. వీటి ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: Freepik

చిలకడ దుంపల్లో విటమిన్ ఎ, బి6, సి మొదలైనవి ఉంటాయి.

ఇందులో క్యాన్సర్ కణాలతో పోరాడే సూక్ష్మపోషకాలు ఉంటాయి.

విటమిన్ బి6 గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

మాంగనీస్ ఎంజైమ్‌లు పనిచేయడానికి, గాయాలను నయం చేయడానికి సహాయపడుతుంది.

యాంటీఆక్సిడెంట్లు వాపు నుండి రక్షిస్తాయి.