స్వీట్‌కార్న్. తీపి మొక్కజొన్నలో విటమిన్ బి, సీలతో పాటు మెగ్నీషియమ్, పొటాషియం ఖనిజాలున్నాయి. పసుపురంగులో ఉన్న స్వీట్‌కార్న్‌లో ఎక్కువగా ఉన్న యాంటీఆక్సిడెంట్స్ కళ్లకు ఎంతో మేలు చేస్తాయి. స్వీట్ కార్న్ తినడం వల్ల కలిగే మేలు ఏమిటో తెలుసుకుందాము.
credit: Instagram