మహిళలకు మేలు చేసే చింతచిగురు, ప్రయోజనాలు ఇవే
చింతచిగురు. ఈ చింత చిగురు మహిళ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆకుల రసం ప్లాస్మోడియం ఫాల్సిపరం పెరుగుదలను నిరోధిస్తుంది, తద్వారా అది మలేరియా నుండి రక్షిస్తుంది. చింతాకులు తీసుకుంటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: social media and webdunia