శరీరానికి ఆరోగ్యాన్ని అందించే 8 రకాల కూరగాయలు, పండ్లు ఇవే
మనం తినే పండ్లు, కూరగాయలులో కొన్ని ప్రత్యేకమైన పోషక విలువలు కలిగివుంటాయి. వాటిని తింటుంటే పలు అనారోగ్య సమస్యలు దరిచేరవు. అంతేకాదు ప్రయోజనాలను కూడా కలిగి వుంటాయి. వాటిలో కొన్నింటిని గురించి తెలుసుకుందాము.
credit: Instagram and webdunia