ఉదయాన్నే ఏదిబడితే అది తింటే గ్యాస్ సమస్య, అజీర్తి తలెత్తవచ్చు. అందువల్ల ఉదయంవేళ ఖాళీ కడుపుతో తినడానికి ఉత్తమమైన ఆహారాలు ఏమిటో తెలుసుకుని తింటే ప్రయోజనాలుంటాయి. అవేమిటో తెలుసుకుందాము.