ఎసిడిటీని అడ్డుకునేందుకు సులభమైన చిట్కాలు, ఏంటవి?
చాలామంది తిన్న ఆహారం జీర్ణంకాక ఇబ్బంది పడుతుంటారు. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఛాతిలో నొప్పి కలిగినట్టుగా ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటివన్నీ ఎసిడిటీ లక్షణాలు. ఈ అసిడిటీని తగ్గించుకునేందుకు పాటించాల్సిన చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: Instagram