బ్యాడ్ కొలెస్ట్రాల్ నిరోధించే మార్గాలు ఇవే
చెడు కొవ్వు- బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇది శరీరంలో విపరీతంగా పెరిగినప్పుడు గుండెపోటు, టైప్ 2 డయాబెటిస్ ఇంకా ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. చివరికి వ్యక్తి మరణానికి దారి తీస్తుంది. కనుక ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను అదుపు చేసేందుకు పలు చర్యలు చేపట్టాలి. అవేంటో తెలుసుకుందాము.
credit: Instagram