డెంగ్యూ జ్వరంతో రక్తంలో పడిపోయిన ప్లేట్‌లెట్లు పెంచుకునే మార్గం ఇదే
ఏదైనా తీవ్రమైన అనారోగ్యం బారిన పడినప్పుడు రక్తంలో ప్లేట్‌లెట్లు పడిపోతాయి. ప్లేట్‌లెట్లు పెరగడానికి ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం. అందుకోసం ఏమేమి తినాలో ఇప్పుడు తెలుసుకుందాము.
credit: social media and webdunia