మైగ్రేన్ తలనొప్పి వల్ల వికారం, వాంతులు వల్ల కానీ, లేదంటే కాంతి, ధ్వనికి సున్నితత్వం వంటి వాటివల్ల సంభవించవచ్చు. చాలా మందిలో, తలకి ఒక వైపు మాత్రమే నొప్పి బాధపెడుతుంది. ఈ మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: social media and webdunia