మార్కెట్‌లో అనేక రకాల దోమల నివారణ మందులు అందుబాటులో ఉన్నాయి. కానీ చాలా సార్లు అవి ప్రభావవంతంగా పనిచేయవు. అంతేకాదు వాటిని వెలిగించడం కూడా ఆరోగ్యానికి హానికరం. కనుక ఆరోగ్యానికి ఎలాంటి సమస్యలు రానీయకుండా దోహదపడే చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: social media and webdunia