తులసి. ఈ చెట్టు ఆకులు దగ్గర్నుంచి తులసిలోని ప్రతి భాగంలో ఔషధ విలువలున్నాయని ఆయుర్వేదం చెబుతుంది. తులసిపై జరిగిన పరిశోధన-ఆధారిత ప్రయోజనాలు ఏమిటో, తులసితో కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము.
webdunia
తులసి సహజ రోగనిరోధక శక్తి బూస్టర్
పలు రకాల జ్వరాలకు నొప్పులకు ఉపశమనాన్ని ఇచ్చే శక్తి తులసికి వుంది.
జలుబు, దగ్గు ఇతర శ్వాసకోశ రుగ్మతలను తులసి తగ్గిస్తుంది
ఒత్తిడి, రక్తపోటు సమస్యలను తగ్గించి మేలు చేస్తుంది.
క్యాన్సర్ నిరోధక లక్షణాలు తులసిలో వున్నాయని పరిశోధకులు చెపుతారు.
గుండె ఆరోగ్యానికి తులసి ఎంతగానో మేలు చేస్తుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు తులసి తీసుకుంటుంటే ఉపయోగం వుంటుంది.
కిడ్నీ స్టోన్స్, ఆర్థరైటిస్‌లో తులసి ఉపయోగపడుతుంది.